Up Bus accident” ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Up Bus accident

Up Bus accident”  జాతీయ ర‌హ‌దారిపై ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని లక్నో – ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్నావ్ దగ్గర మిల్క్ ట్యాంకర్‌ను ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 18 మంది మరణించారు. 30 మందికి పైగా గాయాల‌య్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌డంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు స‌హాయక చ‌ర్య‌లు ప్రారంభించారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి

Nashik accident” లోయలో పడ్డ బస్సు.. వీడియో తీస్తుండ‌గానే ఘ‌ట‌న

Marriage cheating” నిత్య పెళ్లి కూతురు.. 50 మందితో పెండ్లి..

Cyber crime” ఆ మోసాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి.. తెలంగాణ పోలీస్ ట్వీట్

Viral video” జెర్రుంటే స‌చ్చిపోతుండే.. భూమ్మీద నూక‌లు ఉండ‌డం అంటే ఇదే.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *