Viral Video” నీళ్ల‌లో తేలుతున్న బాడీ.. ఊరి వ‌చ్చేస‌రికి.. వైర‌ల్ వీడియో

Viral Video” సోష‌ల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.. కొన్ని చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. ఓ వాగు వ‌ద్ద ఓ బాడీ తేలుతున్న‌ట్టు క‌న్పించింది. వెంట‌నే ఆ వార్త‌ చుట్టు ప‌క్క‌ల దావ‌నంలా పాకింది. వార్త తెలిసిన వారంద‌రూ ఆ న‌ది వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఓ న‌లుగురు యువ‌కులు బాడీని బ‌య‌ట‌కు తీద్దామ‌ని అక్క‌డి వెళ్లారు. ఒక‌రు కాళ్లు ప‌ట్టుకోగా, మ‌రొక‌రు త‌ల ప‌ట్టుకున్నారు. మెల్ల‌గా పైకి లేపే ప్ర‌య‌త్నం చేశారు. వెంట‌నే క‌ద‌లిక బాడీగా తేలుతున్న వ్య‌క్తి చ‌నిపోలేదు. వెంట‌నే పైకి లేచాడు. దీంతో అక్క‌డున్న వారంతా షాక్ గుర‌య్యారు. అత‌నిని ఓ ర‌కంగా చూస్తూ వెళ్లారు. ఓ వ్య‌క్తి న‌ది ఒడ్డుకు చేర్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Faisal Saifi (@shah_faisalsaifi)

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం కింది లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవ్వండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

ఇవి కూడా చ‌ద‌వండి

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Kanpur News” ఫోల్‌పైనే క‌రెంట్ షాక్‌.. వీడియో.

Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Gurugram accident” అదుపు త‌ప్పి అడ్డంగా దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు స్టూడెంట్లు మృతి.. వీడియో

Bmtc Bus” డ్రైవ‌ర్ కు గుండెపోటు.. ప్ర‌యాణికుల‌ను కాపాడిన కండ‌క్ట‌ర్ .. వీడియో

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Video Viral” ఈ గుర్రం ఏంటీ.. అమ్మాయిల‌ను ఎగిరి త‌న్నింది.. వీడియో వైర‌ల్

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

Cycle Viral Video” న‌రులెవ‌రూ న‌డ‌ప‌న‌ది డ‌బుల్ డెక్క‌ర్ సైకిల్.. వీడియో వైర‌ల్ సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఎవ‌రి టాలెంట్ ఏందో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *