Viral Video” త్వరగా వెళ్లాలన్నా ఆత్రుత ప్రాణాలు మీదకొస్తుంది. రోజు ఎన్నో ఘటనలు చూస్తుంటాం. ఆగమాగం వెళ్తూ ప్రాణాలు తీసుకుంటు ఉంటారు. అటువంటి వీడియోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్నది. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. కానీ ముందు ఆమె బైక్ ముందు టైర్ పట్టాలపైకి వెళ్లింది. కానీ వెనుక టైర్ మాత్రం పట్టాలు దాటలేకపోయింది. ఎంతో ప్రయత్నించినప్పటికీ ముందుకు వెళ్లలేకపోయింది. అదే సమయంలో అతి వేగంతో ఓ ట్రయిన్ దూసుకొచ్చింది. తల్లి పిల్లలు బైక్ దిగి వెనుకకు పరుగెత్తారు. దూసుకొచ్చిన రైలు బైక్‌ను ఢీ కొట్టి ముందుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
— People who died but are doing well (@jamorrerams0) July 1, 2024
ఇవి కూడా చదవండి
Hathars” యూపీలో తొక్కిసలాట.. 70 మంది మృతి.. ఇంకా పెరిగే అవకాశం
Lonovala Bhusi Dam” కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోయిన కుటుంబం.. వీడియో
Viral video” సముద్రంలో ఇరుక్కున్న థార్స్… రీల్స్ కోసమేనా..? వైరల్ వీడియో
Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండర్లు.. వీడియో వైరల్