Train Vrial Video” చెబితే విన‌రు. .ఫేమ‌స్ అవ‌డం కోసం.. కాలు, చేయి పొగొట్టుకున్న‌డు.. వీడియో

Train Vrial Video

Train Vrial Video”  ప‌డుసు వ‌య‌స్సు ఏదో ఏదో చేయాల‌ని త‌హ త‌హ‌లాడుతుంది.. ఈ డిజిట‌ల్ యుగంలో అయితే ఫేమ‌స్ అవ‌డం, సెలబ్రిటీలుగా మార‌డం కోసం రీల్స్ చేస్తుంటారు. అవి స‌ర‌దాగా ఉంటే ఫ‌ర్వాలేదు.. కానీ ప్రాణం మీదికి తెచ్చుకునే స్థాయికి వెళ్తున్న‌ది. వివిధ ర‌కాల స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకున్న‌వారు ఎంతో మంది ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో బొంబాయి రైల్వే స్టేష‌న్లో ఓ కుర్రాడు చేసిన స్టంటు గుర్తుండే ఉంటుంది. ఫ్లాట్ ఫార‌మ్ నుంచి రైలు బ‌య‌లుదేరుతుండ‌గా త‌లుపు వ‌ద్ద ప‌ట్టుకుని స్కేటింగ్ మాదిరి చేశాడు. రైలు వెళ్తున్న వేగంతో అత‌ను కొద్ది దూరం అలాగే స్టంట్ చేశాడు. ఆ త‌ర్వాత మెల్ల‌గా రైలెక్కాడు. దీన్ని అత‌ని స్నేహితులు వీడియో తీసి వైర‌ల్ చేశారు. రైల్వే పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కుర్రాడి అడ్ర‌స్ వెతికి అరెస్ట్ చేసేందుకు అత‌ని ఇంటికి వెళ్లారు. తీరా ఇంటికి వెళ్లి ఆ అబ్బాయిని చూసిన రైల్వే పోలీసులు ఖంగు తిన్నారు. ఆ అబ్బాయి ఒక కాలు, ఒక చేయి లేకుండా ఉన్నాడు. పోలీసులు ఆ అబ్బాయితో మాట్లాడారు. ఇదే త‌ర‌హా స్టంట్ చేస్తున్న క్ర‌మంలో ఇలా జ‌రిగింద‌ని ఆ కుర్రాడు వాపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Megastar Chiranjeevi” ఒలంపిక్స్‌ వేడుకల్లో మెగాస్టార్ దంపతులు… ఫొటో షేర్ చేసిన చిరంజీవి

good thief” వైరైటి దొంగ‌.. సీసీ కెమెరా వ‌ద్ద ఆవేద‌న‌.. ఏమిలేక‌పోవ‌డంతో టైబుల్ పై రూ. 20 పెట్టి వెళ్లాడు. వీడియో

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

atal setu”15 సెక‌న్ల‌లోనే ఆత్మ‌హ‌త్య .. సీసీవీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *