10Th Hall tickets” టెన్త్ క్లాస్ విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.. దీంతో పాటు పాఠశాలలకు సైతం పంపిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. కృష్ణారావు తెలిపారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే.. ముందుగా ఈలింక్ ను క్లిక్ చేయండి. https://www.bse.telangana.gov.in/ఆ తరువాత ఎగ్జామినేషన్ పేజి కనబడుతుంది. హోం పేజీలో ఎడమ వైపు ఎస్ ఎస్ ఎస్సీ హాల్ టిక్కెట్లు అంటూ బ్లింక్ అవుతూ కనబడుతుంది. దానిపై నొక్కండి. ఆ తర్వాత రెగ్యులర్ హాల్‌టిక్కెట్, ప్రవేయిట్ హాల్‌టిక్కెట్లు, ఓ ఎస్ఎస్స్సీ, ఒకేషనల్ హాల్ టిక్కెట్లు అంటూ కనబడుతాయి. ఇందులో మీరు రెగ్యులర్ విద్యార్థులు ( ఈ సంవత్సరమే పదోతరగతి) మొదటి ఆప్షన్‌పై క్లిక్ చేయండి. లేదా ప్రయివేట్‌గా పరీక్షలు రాస్తున్నా వారు అయితే రెండో ఆప్షన్నొక్కండి. ఇలా మీరు ఏ కేటగిరి అయితే దానిపై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ జిల్లాను, మీ స్కూల్ పేరును ఎంచుకోండి. ఆ తరువాత మీ పేరు ఎంచుకుని డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్ చేయండి. కింద ఉన్న డౌన్లోడ్ అనండి అంతే మీ హాల్ టిక్కెట్ మీ ఫోన్లోనే డౌన్లోడ్ అవుతుంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలల నుంచి 4.97 లక్షల మంది విద్యా ర్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్ష కేంద్రా లుంటాయని కృష్ణారావు చెప్పారు.
ఈ లింక్‌ను క్లిక్ చేసి హాల్ టిక్కెట్లు పొందొచ్చు.. www.bse.telangana.gov.in ..
ఇవి కూడా చదవండి
Cinema News” శ్రీలీల గురించి ఇవి తెలుసా…
Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వస్తున్నాం..
Cinema News అభిమానులు లింక్ లు పెడుతారు.. నేనెవరితో డేట్‌లో లేను.. మహిరా
Amazon Offer” ఎలక్ట్రిక్ లైటర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాలను కూడా
Samsung Galaxy M16″ తక్కువ ధరలో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివరాలు చూడండి..
Petrol” ఆ వాహనాలకు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు