నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది పార్టీల నాయకులు నామినేషన్లు దాఖల చేశారు. బీఆర్ఎస్ పూర్తి స్థాయి జాబితాను ఎప్పుడో ప్రకటించింది. కాంగ్రెస్ నాలుగైదు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ రోజు 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల నాలుగో విడత జాబితాను విడుదల చేసింది. కాగా మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి…
చోటు దక్కించుకున్నవారు..
1.సాదినేని శ్రీనివాస్ – మిర్యాలగూడ
2.బోయ శివ – గద్వాల
3.నకరకంటి మొగులయ్య – నకిరేకల్
4. దూడి శ్రీకాంత్- సిద్దిపేట
5. పెద్దిరెడ్డి నవీన్ కుమార్ – వికారాబాద్
6. ప్రహ్లాద నాయక్ లు – ములుగు
7.చెలమల్ల కృష్ణారెడ్డి – మునుగోడు
8.కొడంగల్ – బంటు రమేష్ కుమార్
9.వేములవాడ – తుల ఉమా
10.బొమ్మ శ్రీరామ చక్రవర్తి – హుస్నాబాద్
11.బంటు రమేష్ కుమార్ – కొడంగల్
12. దుర్గం అశోక్ – చెన్నూరు
పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన నవ్విన వైనం వీడియో వైరల్
కాంగ్రెస్ మూడో లిస్ట్… పాతవారిలో కొందరి మార్పు.. సీఎంపై పోటీ ఎవరంటే
పనిలోంచి తీసేసిందని.. పగ పెంచుకుని చంపేశాడు.