విమానాల్లో వెళ్తుంటాయి.. అలాగే ఎయిర్‌పోర్టులో రన్‌వే మీద పోతాయి. కానీ రోడ్డుమీద వెళ్లే కారును ఎలా ఢీ కొంటుంది అనుకుంటున్నారా..? అవును ఇది నిజం. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో శనివారం చోటు చేసుకుంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. శనివారం నాడు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సింగిల్ ఇంజిన్ జెట్ ఫ్లైట్ ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టు రన్‌వే పై ల్యాండింగ్ చేశారు. ల్యాండ్ అయినా రన్ వే చివరికి వచ్చినా అది కంట్రోల్ కాలేదు. ఎయిర్ పోర్టు దాటినా విమానం కంట్రోల్ కాలేదు. దీంతో ఆ పక్కనే ఉన్న రోడ్డుపై వెళ్తున్న కారును ఢీ కొట్టింది. విమానంలో ఇద్దరు ఉండగా, కారులో ఒకరు ఉన్నారు. వారిని చుట్టు పక్కల వారు రక్షించారు.
🚨#WATCH: As a small plane overtakes the runway and crashes through a fence into a car
⁰📌#McKinney | #Texas⁰
A small Experimental Lancair IV-P Propjet (N751HP) plane sustained significant damage when it crashed into a car in McKinney, Texas, on Saturday afternoon. Following… pic.twitter.com/8j9h1ufv2q— R A W S A L E R T S (@rawsalerts) November 11, 2023
చంద్రమోన్ ఎక్కడ పుట్టారు..? ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు..?
ఆస్తికోసం సొంత బిడ్డపైనే గొడ్డళ్లతో దాడి.. సహకరించిన కొడుకులు
సైకిల్ పై వెళ్లి నామినేషన్ వేసిన సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్