తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇన్నాళ్లు రెస్ట్ లేకుండా గెలుపు కోసం ప్రయత్నాలు చేసిన లీడర్లు రిలాక్స్ అవుతున్నారు. మరో వైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా భిన్నంగా ఉన్నాయి. తమదే అధికారమని కాంగ్రెస్, బీఆర్ ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్విట్ చేశారు. చాలా కాలం తరువాత ప్రశాతంగా నిద్రపోయాను అని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ ఎస్ సీట్ల సంఖ్య పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జాట్ పోల్స్ శుభవార్తను అందిస్తాయని ఆయన రాశారు. మరో కాంగ్రెస్ కూడా తమదే అధికారం అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆదివారం 8 గంటలకు కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
After a long time had a peaceful sleep 😴
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR
— KTR (@KTRBRS) December 1, 2023
రైళ్లో పెండ్లి… పూలు అందించి ఆశీర్వదించిన తోటి ప్రయాణికులు.. వీడియోమ వైరల్
స్వాతంత్య్రం వచ్చిన తరువాత విదేశీ పర్యటకు వెళ్లిన తొలి టీం ఇదే..
ఏడుస్తూ అత్తారింటికి వెళ్తున్న నవ వధువు.. ఒక్కసారిగా.. వీడియో వైరల్