పామును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

ఇప్ప‌టి యువ‌త సాహ‌సాలు చేస్తూ వైర‌ల్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ కొన్ని ప్ర‌మాద‌క‌ర ప‌నులు చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అటువంటి వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఓ యువకుడు రోడ్డుపై ఉన్న పామును ఆట‌ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తాడు. పాము తోక‌ను తాకుతూ త‌ల‌ను తాకుతూ దానిని రెచ్చగొట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. పాము బుస‌లు కొట్టిన‌ట్టు ఆ యువ‌కుడు అత‌డి త‌ల‌ను ఊపుతూ ప్ర‌మాద‌క‌రంగా ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో పాము అత‌డి కాటు వేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ యువ‌కుడు తృటిలో త‌ప్పించుకుంటోంది.

nbsp;

 

600 కిలోల అయోధ్య రామాలయ గంట

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో చేరుతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *