కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టిన కారు. ప్రమాదంలో ఒక చిన్నారితో సహా హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు మృతి.
ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టిన కారు.
ప్రమాదంలో ఒక చిన్నారితో సహా హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు మృతి. pic.twitter.com/1GtowxgGTN
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2024