Secunderabad accident” హైదరాబాద్‌లోని సికింద్రబాద్ వద్ద గురువారం ఓ రోడ్డు యాక్సిడెంట్ చోటు చేసుకుంది. (Secunderabad accident) సికింద్రబాద్‌లోని ఓ చౌరస్తా వద్ద సిగ్రల్ పడిన తరువాత కూడా కారు వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనపై (rtc md) ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్ స్పందించారు. (rtc md) ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ప్రజలను అప్రమంత్తం చేస్తు ప్రజలను సున్నితంగా హెచ్చరిస్తారు. ఈ ఘటనపై కూడా ఆయన ట్వీట్ చేశారు. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకమని ఎక్స్‌లో రాసుకొచ్చారు. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు. ప్రపంచమేం ఆగిపోదు అని ఆయన సూచించారు. గుర్తుపెట్టుకోండి.. ఇలా (Signal Break) సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. . ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు కారణమై.. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చకండి అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు.
సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు. ప్రపంచమేం ఆగిపోదు.
గుర్తుపెట్టుకోండి.. ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ… pic.twitter.com/slK1SWbJe6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 6, 2024
ఇవి కూడా చదవండి
Mp elections” కేవలం 48 ఓట్లతో విజయం.. ఎక్కడెక్కడ నోటాకు ఎక్కవపడ్డయంటే.
Pm modi” ప్రధాని మోడీ రాజీనామా..
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Hair cutting Viral Video” హెయిర్ కటింగ్ కు ఇన్ని కొలతలా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైరల్
Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైరల్
meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విరజిమ్మిన ఉల్కలు.. వీడియో
Elephant Viral Video” మనిషి దప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైరల్