Pm modi” ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆపదర్మ (Pm mod ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి (Pm modi) మోడీని కోరారు. జూన్ 4 న వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. (NDA) ఏన్డీఏ కూటమి సమావేశం జూన్ 5న నిర్వహించనున్నారు.
ఈ మేరకు (NDA) ఎన్డీయే కూటమిలోని నేతలు నితీశ్‌కుమార్, (Chandrababu ) చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తేజస్వీ యాదవ్‌లు ఢిల్లీ వెళ్లారు. ఏన్డీయే కూటమికి 293 సీట్లు ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. జూన్ 8న మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. అందుకోసం (Delhi) ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 7న ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
new cinemas” ఇక సినిమాల సందడి.. బాలయ్య, చిరుల కొత్త సినిమాలపై ఆసక్తి
winning mp’s” తెలంగాణాలో కాంగ్రెస్.. బీజేపీ సగం సగం.. గెలుపొందిన ఎంపీలు వీరే..
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Kashmir Real Heros” నిజమైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువకులు.. వీడియో వైరల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
Vice-Chancellors”యూనివర్సీటిలకు ఇన్ చార్జీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్లు నియామకం