Saturday , 7 September 2024
Breaking News
Viral Video

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

సామెత‌లు ఊరికే చెప్ప‌లేదు మ‌న పెద్ద‌లు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఈజీగా అర్థ‌మ‌య్యే రీతిలో సామెత‌లు చెప్పుతారు. చిన్న పిల్ల‌లు  (Cricket)  క్రికెట్ మ్యాచ్‌ను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. చిన్న‌పిల్ల‌ల (Cricket) క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అబ్బాయి ఆన్‌సైడ్ షార్ట్ కొట్ట‌గా అది ఫీల్డ‌ర్ చేతికి వెళ్లింది. ఇది గ‌మ‌నించ‌ని బ్యాటింగ్ చేసే అబ్బాయి మ‌రో ఎండ్ వైపు వెళ్తాడు. కానీ అక్క‌డ ఉన్న మ‌రో బ్యాట‌ర్ అట్టాగే క్రీజులో ఉంటాడు. బాల్‌ను అందుకున్న ఫీల్డ‌ర్ వికెట్ల వైపు విసురుతాడు. అది వికెట్ల తాకకుండా మ‌రో ఫీల్డ‌ర్ చేతిలోకి వెళ్తుంది. దాన్ని తీసుకున్న ఫీల్డ‌ర్ కీప‌ర్ వైపు విసురుతాడు. అయినా వికెట్ల‌ను తాక‌దు. మ‌రో ఫీల్డ‌ర్ కూడా వికెట్ల వైపు బంతిని విసురుతాడు. అయినా తాకాదు. ఇలా ప‌లుమార్లు ఫీల్డ‌ర్లు ప్ర‌య‌త్నిస్తారు. ఇంత‌లో ఒకే క్రీజులో ఉన్న బ్యాట‌ర్లో నుంచి ఒక‌రు ఇంకొక ఎండ్‌కు చేరుకుంటాడు. ఈ వీడియోను (Rtc Md) ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి పది మందిలో పాము చావదనే సామెతకు సరైన అర్థం ఇదేనేమో! ఏమంటారు? అనే క్యాప్ష‌న్ రాసుకొచ్చారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Movie ‘Kalki 2898 AD’” విడుదలకు ముందే భారీగా టిక్కెట్ల బుకింగ్‌.. విదేశాల్లో కల్కి క్రేజీ అదుర్స్‌

Train Vrial Video” రైలుప‌క్క‌న సెల్ఫీ దిగాల‌ని.. ప్రాణాలు పొగొట్టుకుని.. వీడియో వైర‌ల్

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

 

గూగుల్ మ‌న న్యూస్ చ‌దివేందుకు కింద రెడ్ క‌ల‌ర్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి

About Dc Telugu

Check Also

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com