Road Accident” సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు పలు అంశాల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తనదైన ముద్ర వేస్తుంటారు. తాజాగా ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఇలా రాసుకొచ్చారు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి.? అతివేగమా..? నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా.? రాసుకొచ్చారు. ఆవీడియోలో ఏముందంటే… ఓ యువకుడు వెనకాల అమ్మాయిని కూర్చొపెట్టుకుని ద్విచక్రవాహనంపై అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ దూసుకెళ్తాడు. కొద్ది దూరం వెళ్లాక నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టి కిందపడిపోతారు. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్ లో పోస్టు చేశారు.
Vice-Chancellors”యూనివర్సీటిలకు ఇన్ చార్జీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్లు నియామకం
meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విరజిమ్మిన ఉల్కలు.. వీడియో
Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన బస్సు..
Taiwan Parlement”పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు
Viral video” నడిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చల్లార్చిన యువకుడు..వీడియో వైరల్
Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైరల్
Latest Viral Video” కూలరా..? ఏసీనా…? అసలు ఎక్కడినుంచి వస్తయి ఈ ఐడియాలు వీడియో వైరల్
Pondicherry News” సిగ్నల్ వద్ద ఈ ఏర్పాటు అదుర్స్.. వీడియో వైరల్
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్