chai pepsi” ఇదేంద‌య్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైర‌ల్

chai pepsi

chai pepsi”  చాయ్ చ‌టుక్కునా తాగారా బాయ్ అనే పాట ఎంతో ఫేమ‌సో మ‌నందరికీ తెలుసు.. కొన్ని ప్రాంతాల్లో టీ అన్న‌, మ‌రికొన్ని ప్రాంతాల్లో చాయ అన్న ఒక‌టే.. భార‌తదేశంలో ఏప్రాంతానికి వెళ్లిన టీ అనేది ఒక ఎన‌ర్జీ డ్రింక్‌. అల‌స‌ట వ‌చ్చినా, త‌ల‌నొప్పి లేసిన‌, స‌ర‌ద‌గా మిత్రులు క‌లిసినా మొదటి విన‌ప‌డేది టీ. మ‌రీ టీ ఎలా చేస్తారు. చాయ అంటే పాలు, చ‌క్కెర‌, చాప‌త్త, కొన్ని నీళ్లు పోసి స్టవ్‌పై చేసేదీ టీ. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మ‌రుగుతున్న టీలో చాయ్ వాలా ఓ కూల్ డ్రింక్ పోస్తాడు. ఇదేంటీ ఇందులో కూల్ డ్రింక్ పోస్తున్నాడు అనుకునే లోపే గ్లాసుల్లోకి స‌ర్వ్ చేస్తాడు. ఆ త‌రువాత క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌డం మ‌నం ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఎన్నో ర‌కాల టీ చూసి ఉంటారు. కానీ ఇటువంటిది మాత్రం ఇప్పుడే చూస్తున్నారు క‌దా..

 

View this post on Instagram

 

A post shared by Ankush Dureja (@foodie_bite_)

 

Cyberabad Police” పిల్ల‌లు స్కూల్‌కి సుర‌క్షితంగా వెళ్లాంటే త‌ల్లిదండ్రులు ఇవి పాటించండి.. సైబరాబ‌ద్ పోలీసుల సూచ‌న‌లు

Hajj Pilgrimage” హజ్‌ యాత్రలో విషాదం.. ఎండ వేడికి 1000కి పైగా మృతి

Viral news” ఓరినాయ‌నో అది బైకా.. బ‌స్సా.. రూ. 9,500 ఫైన్

Daring reels” రీల్స్ పిచ్చి..ప‌డితే పైకే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో..

Kaleswaram” మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో స‌ర్కార్ సీరియ‌స్‌.. కాళేశ్వ‌రం ఎస్‌.ఐ డిస్మిస్..

Karimnagar crime news” పిల్ల‌ల‌ను కాపాడ‌బోయి తండ్రి మృతి.. క‌రీంన‌గ‌ర్ లో విషాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *