bridge collapsed” కండ్ల ముందే కూలిన‌ బ్రిడ్డి.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న

bridge collapsed

bridge collapsed” ఇటీవ‌ల కాలంలో ఏడాదిగ‌డ‌వ‌క ముందే బీహార్‌లో ఓ బ్రిడ్జి కూలిపోయిన వంతెన వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో వంతెన కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. కొన్నేండ్లుగా వాడుక‌లో ఉన్న ఈ బ్రిడ్జి కండ్ల ఎదుటే కుప్పకూలింది. ఇది బిహార్‌లో శనివారం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఎటువంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. బిహార్ రాష్ట్రంలోని సివాన్‌ జిల్లాలో గ‌ల గండక్ కెనాల్‌పై ఉన్న బ్రిడ్జి ఇది. మ‌రో జిల్లా అయిన‌టువంటి మహారాజ్‌గంజ్ లోని పటేధి బజార్‌ మార్కెట్‌తో పాటు దర్భంగా ఏరియాలోని రామ్‌గఢ్ ఊరును కలుపుతున్న‌ది. నిత్యం ఇదే వంతెనపై నుంచి వేలాది మంది ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో శనివారం నాడు పొద్దుగా పెద్ద శబ్దంతో కూలింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మించి అందాద 45 ఏండ్లు గ‌డిచింది. ఈ బ్రిడ్జి మెయింటనెన్స్ స‌క్క‌గా లేకపోవడం వల్లే కూలిపోయిందిని అక్క‌డి వారు వాపోయారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Maharashtra” అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం.. ప‌రుగులు పెట్టిన జ‌నం

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

chai pepsi” ఇదేంద‌య్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైర‌ల్

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *