Maharashtra” అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం.. ప‌రుగులు పెట్టిన జ‌నం

Maharashtra

Maharashtra” మ‌హారాష్ట్ర‌లోని ఓ అపార్ట‌మెంట్‌లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. మొద‌టి అంత‌స్తులో మంట‌లు చెల‌రేగి ద‌ట్ట‌మైన పొగలు అల్లుమున్నాయి. దీంతో అందులోని జ‌న‌మంతా అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే న‌గ‌రంలోగ‌ల గోఖ‌ల్ మార్గ్‌లో ఉన్న అర్జున్ ట‌వ‌ర్‌లో శ‌నివారం చోటు చేసుకుంది. వ‌ర్షం ప‌డుతున్న‌ప్ప‌టికీ మంట‌లు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే రంగంలోకి దిగిన అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రు గాయ‌ప‌డ‌లేదు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండ‌ర్లు.. వీడియో వైర‌ల్

Bapatla Beach” విషాదంగా విహార యాత్ర‌.. సముద్రంలో ఇద్ద‌రు మృతి.. న‌లుగురు యువకులు గ‌ల్లంతు

Daring reels” రీల్స్ పిచ్చి..ప‌డితే పైకే.. ఒళ్లు జ‌ల‌ద‌రించే వీడియో..

Viral news” ఓరినాయ‌నో అది బైకా.. బ‌స్సా.. రూ. 9,500 ఫైన్

Snake Viral Video” వామ్మో పాము.. కొరియ‌ర్‌లో వ‌చ్చిన విషపూరిత పాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *