Rescue Viral Video” గ్రేట్ గ్రేట్.. రెస్క్యూ అంటే ఇదీ..? ఒళ్లు గ‌గుర్పొడిచే వీడియో..

Rescue Viral Video

Rescue Viral Video”  న‌దిలో కొట్టుకుపోతున్న వారిని ర‌క్షించ‌డం అంటే ప్రాణాల‌కు తెగించ‌డ‌మే.. న‌దిలో కొట్టుకుపోతున్న ఓ శివ‌భ‌క్తుడిని రెస్క్యూ టీం కాపాడిన తీరు చూస్తుంటే గ్రేట్ గ్రేట్ ఇదీ రెస్క్యూ అనాల్సిందే.. ఇలాంటివి చేసేందుకే రెస్క్యూ టీం ఉంటాయి క‌దా అనుకోవ‌చ్చు మీరు… కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం గ్రేట్ ఒప్పుకోవాల్సిందే. ఇటువంటి సీన్లు సినిమాలో చూస్తాం కానీ ఇదీ నిజంగా ఇలాంటివి అరుదు.. వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌రిద్వార్‌లో కాంగ్రాఘాట్ వ‌ద్ద గంగాన‌ది స్నానం కోసం దేశం న‌లుమూల‌ల వ‌స్తుంటారు. గంగాన‌ది భీక‌రంగా ప్ర‌వాహిస్తోంది. అక్క‌డే స్నానం చేస్తున్న శివ‌భ‌క్తుడు కాలు జారి గంగ‌లో ప‌డ్డ‌డు. ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గంగ‌లో కొట్టుకుపోతున్న అతని రెస్క్యూటీం గ‌మ‌నించి న‌దిలో దూకి ప్రాణాల‌తో కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా అయ్యింది.

ఇవి కూడా చ‌ద‌వండి

Chandrapoor” వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి దూకిన వ్య‌క్తి.. మ‌రొక‌రు కారులోకే వెళ్లి.. ఏం చేశాడంటే.. వీడియో

Runa mafi” రైతుల‌కు గుడ్ న్యూస్ .. రెండో విడ‌త రుణమాఫీకి రంగం సిద్ధం

Viral Video” ఈ బుడ్డోడి తెలివికి హ్యాట్స‌ఫ్ ..

Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్న‌ద‌మ్ములు స్పాట్ డెడ్

Horse Viral Video” పరుగెత్తుతున్న గుర్రంపై నుంచి ప‌డి ఒక‌రు మృతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *