Viral Video” చిన్న పిల్లలు చేసే పని చాలా క్యూట్‌గా ఉంటాయి. అప్పుడప్పుడు వారు చాలా తెలివిగా కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వీడియోలో చూస్తున్న బాలుడి తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తన బట్టలను మడత పెట్టేందుకు ఏం చేశాడంటే. ఓ అట్టపెట్టేపై తన షర్ట్‌లను ఉంచి ఫోల్డ్ చేసే విధానం చాలా బాగుంది. త్వరగా పూర్తి చేయడంతో పాటు ఎటువంటి శ్రమ కూడా లేకుండానే క్షణాల్లో పూర్తి చేశాడు. ఈ వీడియోను The Instigator అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి He is already living in 2070 ( అతను ఇప్పటికే 2070లో నివసిస్తున్నాడని) రాసుకొచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
He is already living in 2070 pic.twitter.com/yqoq9r24UE
— The Instigator (@Am_Blujay) July 27, 2024
ఇవి కూడా చదవండి
Train Vrial Video” చెబితే వినరు. .ఫేమస్ అవడం కోసం.. కాలు, చేయి పొగొట్టుకున్నడు.. వీడియో
Megastar Chiranjeevi” ఒలంపిక్స్ వేడుకల్లో మెగాస్టార్ దంపతులు… ఫొటో షేర్ చేసిన చిరంజీవి
Delhi News” దేశ రాజధానిలో నడిరోడ్డుపై పట్టపగలు.. ఎంతకు తెగించారంటే.. వీడియో
Khammam News” ఖమ్మంలో ఘోరం..తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. 9 ఏండ్ల బాలిక మృతి