helicopter crashed” గాల్లో కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో

helicopter crashed

helicopter crashed” గాల్లో ప్ర‌యాణిస్తున్న ఓ ప్ర‌యివేట్ హెలికాప్ట‌ర్ అక‌స్మాత్తుగా కుప్ప‌కూలింది. వివ‌రాల్లోకి వెళ్తే. మహారాష్ట్ర ముంబై లోని జుహు నుంచి హైదరాబాద్ వెళ్తున్న హెలికాప్టర్ పుణే జిల్లాలో పౌడ్ స‌మీపంలోని పంట‌పొలాల్లో కుప్ప కూలింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో పైలెట్ సహా న‌లుగురు వ్య‌క్తులు ఉన్నారు. న‌లుగురికి గాయాల‌య్యాయి. విష‌యం తెలిసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. గాయ‌ప‌డ్డ వారిని ద‌వాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Variety Marriage Card” ఈ పిలుపు బాగుందండీ… తెలంగాణ భాష‌లో, క‌రీంన‌గ‌ర్ యాస‌లో

Nepal Accident” నదిలో ప‌డ్డ బస్సు 14 మంది మృతి.. నేపాల్‌లో ప్రమాదం..

Kumaradevam Tree” ఆ చెట్టు మ‌ర‌ణించింది… మూడు వంద‌ల సినిమాల్లో న‌టించిన చెట్టు

Cloudburst” తెల్లారేస‌రికి గ్రామమే కొట్టుకుపోయింది.. ఒక్క‌టే ఇల్లు మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *