Deputy cm Pawan Kalyan” వరద బాధితులకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ సాయం

Deputy cm Pawan Kalyan

Deputy cm Pawan Kalyan” కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌కట‌న‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ ప‌వ‌న్ కళ్యాణ్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి తనవంతు సాయంగా కోటి రూపాయ‌ల విరాళం ఇస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ మేర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబును బుధవారం కలిసి చెక్కు అందిస్తున‌ని తెలిపారు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ నుంచి మంగ‌ళ‌వారం వరద ప్రభావిత ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ఏపీ స్టేట్ హోం, విపత్తుల నిర్వహణశాఖ మినిస్ట‌ర్ అనిత, రెవెన్యూ శాఖ చీఫ్ సెక్ర‌ట‌రీ సిసోడియా క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం తీరుతోనే ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌మ‌న్నారు. వరద విప‌త్తును ఎదుర్కొనేందుకు ప్రణాళిక ర‌చిస్తామ‌ని చెప్పారు. వరద ఉన్న ఏరియాల్లో పర్యటించాలనుకున్న‌న్నారు. కానీ త‌న వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం క‌లుగుతుందేమోన‌ని భావిస్తున్నాన‌న్నారు. త‌న పర్యటన బాధితుల‌కు సహాయ పడేలా ఉండాలే కానీ అదనపు భారం కాకూడద‌ని తెలిపారు.

త‌క్కువ ధ‌ర‌లో మంచి టీవీ కొనాల‌నుకుంటున్నారా..? అయితే మీకోసమే Xiaomi అందిస్తున్న‌ది..

Xiaomi 108 cm (43 inches) X Pro QLED Series Smart Google TV L43MA-SIN (Black) 

టీవి ప్ర‌త్యేక‌త‌లు
– స్క్రీన్ సైజ్ 43 అంగుళాలు
– బ్రాండ్ Xiaomi
– డిస్ప్లే టెక్నాలజీ QLED
– రిజల్యూషన్ 4K
– దీనిని Wi-Fi, USB, ఈథర్నెట్, HDMI ద్వారా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.. 

  • EMI ₹1,697 నుండి ప్రారంభమవుతుంది.

వారంటీ సమాచారం: ఈ టీవీపై ఒక సంవత్సరం వారంటీ మరియు కొనుగోలు తేదీ నుండి బ్రాండ్ అందించిన ప్యానెల్‌పై 1 సంవత్సరం అదనంగా వారంటీ ఉంటుంది..
ఇంకెందుకు ఆల‌స్యం ఈ కింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి మంచి టీవీని బుక్ చేసేయండి..  

https://amzn.to/3XbWcOL

పైన ఉన్న షార్ట్ లింక్‌ను ఉప‌యోగించి టీవినీ కొనేయండి

ఇవి కూడా చ‌ద‌వండి

Film celebrities” వ‌ర‌ద బాధితుల‌కు సినీ ప్ర‌ముఖుల విరాళాలు

Medak Police” ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వ్య‌క్తిని కాపాడిన మెద‌క్ పోలీసులు.. వీడియో

Medak Police” ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వ్య‌క్తిని కాపాడిన మెద‌క్ పోలీసులు.. వీడియో

Royal Bengal Tiger Video” ఎలుగుబంటి, చిరుత‌పులి కొట్లాటలో.. పులి పారిపోయింది.. వీడియో వైర‌ల్

Uttara Pradesh” హైవే.. న‌డిరోడ్డు మ‌ధ్య లోకుర్చీ వేసుకుని కూర్చున్న వ్య‌క్తి.. లారీ డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *