Gujarat Floods” ఏ ధైర్యం భ‌య్యా ఇది.. చుట్టు ముట్టిన భీక‌ర వ‌ర‌ద‌.. కారుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న జంట

Gujarat Floods

Gujarat Floods”  భీక‌ర వ‌ర‌ద పొంగిపొర్లుతున్న‌ది. ఓ కారు ఆ వర‌ద మ‌ధ్య‌లో చిక్కుకున్న‌ది. కారుటాప్ పై ఓ జంట ధైర్యంగా కూర్చుని ఉన్నారు. ఏ మాత్రం ప‌ట్టు జారినా ప్రాణాలు గాల్లోకే.. అయినా వారి ముఖంలో అణువంతా కూడా భ‌యం క‌న‌ప‌డ‌లే. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో చోటు చేసుకోగా సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ జంట వారి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇదార్ తాలూకాలోని వడియావిర్ భూటియా సమీపంలో నదిని దాటుతున్నారు. అదే సంద‌ర్భంలో వ‌ర‌ద ఉదృతి పెరిగి వారు ప్ర‌యాణిస్తున్న కారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. వ‌ర‌ద‌లో చిక్కుకున్న వారిద్ద‌రూ కారు టాప్ ఎక్కి కూర్చున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి వారు అలాగే కూర్చుని ఉన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వారిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Amazon Offers” అమెజాన్ ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల‌పై స్మార్ట్ టీవీలు 75 శాతం త‌గ్గింపుతో..

Eagle Viral Video” గ్ర‌ద్ద‌ది ఎంత బలం.. జింక‌పిల్ల‌ను గాల్లోకి ఎత్తుకెళ్లి.. జారిప‌డినా గాలికంటే వేగంగా   మ‌ళ్లా అందుకుంది. వీడియో వైర‌ల్

Eagle Viral Video” గ్ర‌ద్ద‌ది ఎంత బలం.. జింక‌పిల్ల‌ను గాల్లోకి ఎత్తుకెళ్లి.. జారిప‌డినా గాలికంటే వేగంగా   మ‌ళ్లా అందుకుంది. వీడియో వైర‌ల్

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *