Karnataka Crime News” మ‌హిళ‌ను ఢీ కొట్టి బోల్తాప‌డిన ఆటో.. వీడియో

Karnataka Crime News

Karnataka Crime News” కూతురుతో రోడ్డు దాటుతున్న మహిళ‌ను నియంత్ర‌ణ కోల్పోయిన ఆటో ఢీ కొట్టి బోల్తా ప‌డింది. ఆటో కిందే చిక్కుకున్న త‌ల్లిని కాపాడేందుకు బిడ్డ ఒక్క‌తే ఆటోను లేపేందుకు ప్ర‌య‌త్నించింది. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో మంగుళూరు సమీపంలోని కిన్నిగోలిలో ఓ పాఠశాలలో చ‌దువుతున్న విద్యార్థినిని త‌న త‌ల్లి చేత‌న తీసుకుని ఇంటికి వెళ్తున్న‌ది. రోడ్డు దాటుతున్న చేత‌న ఒక్క‌సారిగా ప‌రుగెత్తితింది. అటుగా వ‌స్తున్న ఆటో చేత‌నను త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో నియంత్ర‌ణ కోల్పోయిన ఆటో చేత‌నను ఢీ కొట్టింది. ఢీ కొట్టిన ఆటో చేత‌నపై బోల్తా ప‌డింది. ముందు వెళ్తున్న కూతురు గ‌మ‌నించి పరుగెత్తుకొచ్చి ఆటోను లేవ‌ట్టేందుకు తీవ్రంగా శ్ర‌మించింది. విద్యార్థిని త‌న త‌ల్లితోపాటు ఇత‌ర ప్ర‌యాణికుల‌ను కాపాడింది. ఆ విద్యార్థిని దేశ వ్యాప్తంగా అభినందిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Party wear Sarees” పార్టీ వేర్ సారీల‌పై 70 శాతం త‌గ్గింపు.. వుమెన్ క్లాత్‌పై భారీ ఆఫ‌ర్స్‌.. రేపే లాస్ట్

Gujarat Floods” ఏ ధైర్యం భ‌య్యా ఇది.. చుట్టు ముట్టిన భీక‌ర వ‌ర‌ద‌.. కారుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న జంట

Amazon Offers” అమెజాన్ ఎల‌క్ట్రానిక్ ఫెస్టివ్ సేల్‌.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌ల‌పై స్మార్ట్ టీవీలు 75 శాతం త‌గ్గింపుతో..

Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క న‌లుగురు కూర్చోవ‌చ్చు… వీడియో వైర‌ల్

 

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *