Ganapathi Viral Video” నవరాత్రులు గణపతి విగ్రహాలను నెలకొల్పి భక్తులు పూజలు చేస్తారు. ఊరు, వాడ ఎవరికి తోచినట్టు వారు విగ్రహాలను పలు ఆకృతిలో తయారు చేయిస్తారు. విభిన్న వినాయకులతో తమ మండపాన్ని అలకరింస్తారు. సాధారణంగా పాస్టర్ ఆఫ్ పారిస్‌తో కాని, బంక మట్టితో కానీ వినాయకులను తయారు చేస్తారు. తమలపాకులతో వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి సుమారు లక్షా 25 వేల తమలపాకులను వాడారు. ఈ ప్రతిమ భక్తులను చాలా ఆకట్టుకుంటోంది. హిందువుల పండుగల్లో తమలపాకుల అనేవి సర్వసాధారణం. ప్రకృతికి, పర్యావరణం దెబ్బతినకుండా ఒక టన్నుపుట్టమట్టి ఒక టన్ను కాగితపు గుజ్జుతో లక్షా 25 వేల తమలపాకులతో ఈ వినాయకుడిని తయారు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. గణపతి పప్పా మోరియా అని రాయగా జై,జై గణేశా అని రాస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి
Karnataka News” సర్వీసింగ్ చేయలేదని షోరూంకు నిప్పు.. వీడియో
flood Viral Video” ఎందుకు నాయనా అంత తొందరా.. జెర్ర ఉంటే నీ ప్రాణాలు ఏడుంటుండే.. వీడియో వైరల్
Viral Video” అదిరందయ్యా.. లేటెస్ట్ గుర్రపు కాదు.. కాదు బైక్ స్వారీ.. వీడియో వైరల్
Xiaomi Tv” 42999 రూపాయల విలగల జియోమీ108 సె.మీ ల టీవీ రూ. 26,999 .. ఈ రోజే చివరి రోజు