Ghaziabad UP” ప‌ట్ట‌ప‌గ‌లు ఇంట్లోకి చొర‌బ‌డి చైన్ స్నాచింగ్‌.. వీడియో వైర‌ల్

Ghaziabad UP

Ghaziabad UP” క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌ని చేత‌గానోళ్లు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుత‌రు. రోడ్ల‌పై స్నాచింగ్ చూసినం కానీ. ఏకంగా ఇంట్లో కి చొర‌బ‌డి చైన్ స్నాచింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గ‌జియాబాద్‌లో చోటు చేసుకుది. ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ట్ట‌ప‌గ‌లు ఓ బైక్‌పై ఇంటి ముందు ఆగారు. వెనకాల కూర్చున్న వ్య‌క్తి ఒక‌రు ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. ఇంట్లో గేటు ద‌గ్గ‌ర ఇంట్లో నిల‌బ‌డ్డ ఉన్న మ‌హిళ మెడ‌లో నుంచి గొలుసు ఎత్తుకెళ్లేందుకు దొంగ ప్ర‌య‌త్నం చేశాడు. మ‌హిళ తిర‌బ‌డి అడ్డుకునేందుకు ప్ర‌తిఘ‌టించింది. అయినా ఆ దొంగ ఆ మ‌హిళ మెడ‌లో నుంచి చైన్ ను తెంపుకుని రోడ్డుపైకి వెళ్లాడు. అప్ప‌టికే మ‌రో దొంగ బైక్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. గొలుసు దొంగ‌త‌నం చేసిన దొంగ బైక్ ఎక్కాడు. ఎక్కుతున్న క్ర‌మంలో త‌న చేయికి ఉన్న బ్యాగ్ ను అక్క‌డే ప‌డేసి వెళ్లాడు. ఇదంతా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

మ‌రెన్నో ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం కింది లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవండి. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి.. 

Eagle Fighting” గాల్లో ఫైటింగ్‌.. ఎలుక కోసం కొట్టుకున్న మూడు తెల్ల‌గ‌ద్ద‌లు

CC Camera” 360° డిగ్రీల సీసీ కెమెరా.. కేవ‌లం రూ. 2,499కే

Dussehra Offer” వంద రూపాయ‌ల‌కే పొట్టేలు, మేక‌పోతు, నాటుకోడి, టీచ‌ర్స్ ఫుల్ బాటిల్

Mahabubad News” ఊరంతా చేప‌ల కూరే.. ఎందుకంటే.. వీడియో

Washing Machine” ప్యాన‌సోనిక్ వాషింగ్ మెషిన్ రూ. 12,490కే

Ayushman Bharat” వారికి ఉచిత వైద్యం.. కేంద్రం స్కీమ్ ఇదే.. 5 ల‌క్ష‌ల మందికి లాభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *