Up Accident” రోడ్డుపై కూర్చున్న ముగ్గురు యువ‌కులు… వారిపై నుంచి వెళ్లిన కారు.. సీసీ వీడియో

Up Accident

Up Accident” రోడ్డుపై కూర్చొని మాట్లాడుకుంటున్న ముగ్గురు యువ‌కుల‌పై నుంచి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యింది. వివ‌రాల్లోకివెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌రూకాబాద్‌లోని కొత్వాలి ఫ‌తేఘ‌ర్ కు చెందిన ముగ్గురు యువ‌కులు రోడ్డుపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వేగంగా వ‌చ్చిన ఓ కారు వారిపై నుంచి దూసుకెళ్లింది. కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే వారిపై నుంచి వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ‌వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారు డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్న‌ట్టు స‌మాచారం.

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం  లింక్‌ నుక్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Kisan Samman” 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20వేలకోట్లు జమ..

Video Viral”క‌ర్మ అనుభ‌వించాల్సిందే.. ఆక‌తాయిల‌కు బుద్ది చెప్పిన దున్న‌పోతు.. వీడియో వైర‌ల్

Boat Smart Watches” బోట్ స్మార్ట్ వాచ్‌ల‌పై 76 శాతం త‌గ్గింపు.. రూ. 3299కే అందుకోండి..

Fake Call” కూతురు వ్య‌భిచారం చేస్తుంద‌ని స్కామ‌ర్ ఫోన్.. ఆగిన త‌ల్లి మహిళ గుండె

Table lights” జ‌స్ట్ ఐదారు వంద‌ల్లోనే అంద‌మైన‌ టేబుల్ లైట్స్ ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *