Pig Viral Video” పాములు పగవడుతాయంటారు కానీ.. ఇక్కడో పంది పగవట్టింది. పంది ఏంటీ పగవట్టడం ఏంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. పందే.. ఓ పంది ఇంట్లో చొరబడింది.. అందులో నుంచి వేగంగా బయటకు వచ్చింది. రోడ్డుపై ఉన్న ఓ పెద్దాయనపైకి దూసుకెళ్లింది. ఆయనను బలంగా గుద్దింది. పెద్దాయన కిందపడినా వదల్లేదు. కాళ్లను కొరకడం ప్రారంభించింది. ఆ వ్యక్తి కాళ్లతో తన్నుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పంది మాత్రం పక్కకు పోలేదు. ఇంతలో చుట్టు పక్కల వాళ్లు వచ్చి కర్రలు, రాళ్లతో కొట్టారు. అయినప్పటికీ పంది అతన్ని వదల్లేదు. కుర్చీలు విసిరిన పంది మాత్రం పెద్దాయనను గాయపరుస్తూనే ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
— Dead Guy Hub (@deadguyhub) October 7, 2024
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Kukatpally” కాలి మట్టెలు, పట్టీల కోసం మహిళను చంపిన మరో మహిళ..
Noise Buds” నోయిస్ కొత్తగా లాంచ్ చేయబడిన బడ్స్ కేవలం రూ.1799కే
Duck viral video”తల్లి ప్రేమ అంటే తెగింపే.. బిడ్డకోసం బాతు చేసిన పని.. వీడియో..
Curtains” అందమైన డోర్ కర్టెన్‌లు.. అతి తక్కువ ధరలో..
Video Viral”కర్మ అనుభవించాల్సిందే.. ఆకతాయిలకు బుద్ది చెప్పిన దున్నపోతు.. వీడియో వైరల్
Boat Smart Watches” బోట్ స్మార్ట్ వాచ్‌లపై 76 శాతం తగ్గింపు.. రూ. 3299కే అందుకోండి..
Up Accident” రోడ్డుపై కూర్చున్న ముగ్గురు యువకులు… వారిపై నుంచి వెళ్లిన కారు.. సీసీ వీడియో