Kurnool News” భర్త మృతి.. గంటల తేడాలో భార్య డెలివరీ.. మ‌గ‌బిడ్డ జ‌న‌నం

Kurnool News

Kurnool News”  విధి ఆడే ఆటలో అంతులేనిది విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో భ‌ర్త మృతి చెందాడు. భార్య ప‌డ్డంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పుత్రుడిని చూడ‌కుండానే తండ్రి అనంత‌లోకాల‌కువెళ్లాడు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌ర్నూల్ జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది. క‌ర్నూల్ జిల్లాలోని రాజోలి మండ‌లం తుమ్మ‌ల‌ప‌ల్లికి చెందిన కురువ‌కొత్త‌కోట శివ‌(28)కు ల‌క్ష్మికీ 14 నెల‌ల కింద‌ట వివాహమైంది. ఈ క్ర‌మంలో భార్య ల‌క్ష్మికి పురిటి నొప్పులు రావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు. శివ మంగ‌ళ‌వారం సాయంత్రం త‌న‌బైక్‌మీద వెళ్తున్న క్ర‌మంలో ప్ర‌మాదానికి గుర‌య్యాడు. స్థానికులు శివ‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ రాత్రి 1 గంట‌కు మృతి చెందాడు. అప్ప‌టికే భార్య ల‌క్ష్మికి లో బీపీ ఉండ‌డంతో డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు శివ‌ మృతి చెందిన విష‌యం చెప్ప‌లేదు. బుధ‌వారం 4 గంట‌ల‌కు భ‌ర్త మృతి చెందిన విష‌యం చెప్పారు. దీంతో ఆమె రోద‌న‌లు అంద‌రిని క‌లిచివేశాయి. ఆమె భర్త అంత్యక్రియలకూ వెళ్లలేకపోయింది.

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి చ‌ద‌వండి

Kadapa Bus Accident”లోయలోపడ్డ బస్సు 20మందికి గాయాలు

Viral Video” చెత్త‌వేయడానికి ఫుట్‌బాల్ ఆడావ్‌పో… వీడియో వైర‌ల్

Noida News” 12వ అంత‌స్తు నుంచి దూక‌బోయిండు.. ఇంత‌లో.. వీడియో వైర‌ల్

Samsung phone” అతి త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌..రూ.6499 కే..

Viral Video” కండలు చూపించి త‌న్నులు తిన్నాడు.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *