Bangalore Konakunte Crime News” దీపావళి పండుగ అంటేనే పటాకులు, క్రాకర్స్ కాల్చుకోడం. కానీ శ్రుతిమించితే అది విషాదంగా మారుతుంది. ఏడుగురు స్నేహితులు దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రాత్రి పటాకులు కాల్చుతున్నారు. ఏడుగురు స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారు. ఈ క్రమంలో దక్షిణ బెంగళూరులోని కోననకుంటెలో నివాసముంటున్న శబరి ఎం (32) అనే యువకుడికి మిగిలిన ఆరుగురు యువకులు సవాల్ విసిరినట్టు తెలుస్తున్నది. సవాల్ ప్రకారం.. భారీ మొత్తంలో ఉన్న పటాకులను ఓ పెట్ట కింద పెట్టారు. ఆ పెట్టేపై కూర్చొంటే ఆటో రిక్షా ఇప్పిస్తామని చెప్పినట్టు తెలుస్తున్నది. ఒకవేళ కూర్చోలేకపోతే పట్టణంలో వదలిపోవాలని షరత్తు విధించినట్టు తెలుస్తున్నది. దీంతో శబరి ఆ పెట్టపై కూర్చోగానే మిగిలిన స్నేహితులు దూరంగా వెళ్లారు. కొద్దిసేపటికి పెట్టే పేలి శబరి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో శబరిని సమీపంలోని దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#Bengaluru: Prank Ends in Tragedy
A 32-year-old man, Shabarish, lost his life in Konanakunte, South Bengaluru, after sitting on a box of #firecrackers that exploded beneath him. His friends had dared him, promising to buy him an autorickshaw if he accepted the risky challenge. pic.twitter.com/WakGZ1S66F
— Glint Insights Media (@GlintInsights) November 4, 2024
Water Bottle” 18 రూపాయలకే… స్టెయిన్‌లెస్-స్టీల్ వాటర్ బాటిల్
All Out Ultra Liquid” ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్, 6 రీఫిల్స్.. కేవలం 365 రూపాయలకే..
TG RTC” శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు.. అరుణాచాలనికి ప్రత్యేక సర్వీస్
సినిమా వార్తల కోసం 03.11.2024 D.C Telugu Cinema
Viral Video” బస్సు ఢీ కొట్టింది.. అయినా లేచి పబ్ కు వెళ్లాడు.. వీడియో వైరల్
All Out Ultra Liquid” ఆల్ అవుట్ అల్ట్రా లిక్విడ్ వేపరైజర్, 6 రీఫిల్స్.. కేవలం 365 రూపాయలకే..
సినిమా వార్తల కోసం 31.10.2024 D.C Telugu Cinema
Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవలం 299 రూపాయలే..
Floor Cleaning Mop” ఫ్లోర్ క్లీనింగ్ సెల్ఫ్ రింగింగ్ మాప్.. 695 రూపాయలకే