Pushpa-2 trailer” పుష్ఫ‌-2 ట్రయిల‌ర్ లో లాంచ్‌లో ఉద్రిక్త‌త‌.. ప్రేక్ష‌ల‌పై లాఠీచార్జ్

Pushpa-2 trailer

Pushpa-2 trailer” పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ స్టేడియంలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మంలో స్వ‌ల్ప ఉద్రిక‌త్త చోటు చేసుకుంది. పుష్ప -2′ ట్రైలర్ ఈవెంట్లో ట్ర‌యిల‌ర్ విడుదలకు ముందు కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. పోలీసులు వారికి న‌చ్చ‌చెప్పినా విన‌లేదు. దీంతో పోలీసులు చెప్పులు విసిరిన ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఈ ఈ ఈవెంట్‌కు పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 1200 మంది పోలీసులు బందోబ‌స్తులో పాల్గొన్నారు. హీరో అల్లుఅర్జున్, హీరోయిన్ ర‌ష్మిక ను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎగ‌బడ్డారు. ఈ క్ర‌మంలో పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ప్రేక్ష‌కులు విన‌కుండా చెప్పులు విసిరారు. దీంతో ఆగ్ర‌హించిన పోలీసులు లాఠీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Va9n0989Gv7aMGdH5U1M

 

ఇల్లుతుడిచే మాప్ కేవ‌లం.649కే.. కొనుగోలు చేసేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4fwfpmi

 

ఫిలిప్స్ టిమ్మ‌ర్ ను కొనుగోలు చేసేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి..https://amzn.to/4fugA5O

 

————————————————————

18.11.2024 D.C Telugu Cinema News

Electric Egg Boiler ఎగ్స్ ఉడ‌క‌బెట్టేందుకు ఎగ్ బాయిల‌ర్ కేవ‌లం 369 రూపాయ‌లే..

Digital Arrest News” డిజిట‌ల్ అరెస్ట్ అంటూ రూ. 10 కోట్లు కొట్టేసిన నేర‌గాళ్లు..

Kanpur News” ఫోల్‌పైనే క‌రెంట్ షాక్‌.. వీడియో.

Viral Video” ఓరినాయ‌నో.. ఇదెక్క‌డి స్టంట్‌.. వీడియో వైర‌ల్

15.11.2024 D.C Telugu

Sabarimala Special trains” శబరిమలకు స్పెష‌ల్ రైళ్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *