TG TET” టీజీ టెట్ – 2025 తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 30 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లను స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక పేపర్ కు అయితే 750 రూపాయలు, రెండు పేపర్లు అయితే 1000 రూపాయలుగా దరఖాస్తు రుసుమును నిర్ణయించారు. పూర్తి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్‌ను వెబ్ సైట్లో పెట్టారు. https://tgtet.aptonline.in/tgtet/ ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లొచ్చు.
నేటి నుంచి( ఎప్రిల్ 15 ) హెల్ప్ డెస్క్ జులై 22 తారీకు అన్ని పనిదినాలలో అందుబాటులో ఉంది. ఏమైనా ఇబ్బం తలెత్తితే 7093958881/7093468882 30 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. సాంకేతికంగా (టెక్నికల్‌గా ) ఇబ్బంది వస్తే 7032901383 /9000756178 ఈ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఇతర మరన్ని వివరాల కోసం 7093708883 / 7093708884 ఈ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. టెట్ పరీక్షలు జూన్ 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకూ ఆన్ లైన్ లో జరుగనున్నాయి.
Shankarapatnam news”మండల వ్యాప్తంగా.. గ్రామ గ్రామానా అంబేద్కర్ జయంతి
Road Accident” ఆటో బోల్తా.. మహిళా కూలీలకు తీవ్ర గాయాలు…
