Earthquake” భూ ప్ర‌కంప‌న‌లు.. అర్థంకాక ప‌రుగులు పెట్టిన ఏనుగులు.. వీడియో

earthquake,

Earthquake”  అమెరికాలోని శాన్ డియాగోలో సోమవారం ఉదయం భూమి కంపించింది. దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో శాన్ డియాగో గ్రామీణ రహదారులపై బండరాళ్లు కూలిపోయాయి. వస్తువులు అల్మారాల్లోంచి కిందప‌డిపోయాయి. ఈక్ర‌మంలోనే శాన్ డియాగో జూ సఫారీ పార్క్‌లోని ఉన్న ఏనుగులు భ‌యానికి గుర‌య్యాయి. తమ పిల్లలతో క‌లిసి ప‌రుగులు పెట్టాయి. హాయిగా సేద తీరుతున్న క్రమంలో భూ ప్ర‌క‌పంన‌లు మొద‌ల‌య్యాయి. దీంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఏనుగులు త‌లో దిక్కున ప‌రుగుందుకున్నాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్థానిక సమయం ప్ర‌కారం సోమ‌వారం ఉదయం 10:08 గంటలకు భూకంపం సంభవించింది. భూ ప్ర‌కంప‌న‌లు శాన్ డియాగో కౌంటీలో కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే 193 కిలోమీటర్లు దూరంలో ఉన్న లాస్ ఏంజిల్స్ కౌంటీ వరకు వ్యాపించి ఉంది. ఏనుగులు జూ పార్క్ నుంచి ప‌రుగులు పెట్టిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి..

 

 

మ‌రిన్ని క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

TG TET” టెట్ అప్లికేష‌న్ ప్రారంభం.. అప్ల‌య్ చేయండి ఇలా..

Viral Accident” ఇది మామూలు స్పీడ్ కాదు

China Bridge”ఇంత‌కు ముందు గంట ప్ర‌యాణం.. ఇప్పుడు నిమిషంలోనే చేరుకోవ‌చ్చు

 

Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుత‌మైన ఫోన్లు.. వివ‌రాలు పరిశీలించండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *