Pawan Kalyan” పశ్చిమ బెంగాళ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై (AP Deputy CM) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాంచనగంగా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురై విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారికి డిప్యూటీ సీఎం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ రైలు ప్రమాదం బాధకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కేంద్రానికి ఒక రిక్వెస్ట్ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన సహాయం అందించాలని కోరారు. అలాగే కవచ్ టెక్నాలజీని ఉపయోగించి రైలు ప్రమాదాలను నివారించాలని సూచించారు.
ఇవి కూడాచదవండి
Karimnagar crime news” పిల్లలను కాపాడబోయి తండ్రి మృతి.. కరీంనగర్ లో విషాదం..
viral Video” చేతులు వదిలి బైక్ పై యువతి స్టంట్స్.. వీడియో వైరల్
up couple” నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు
Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు