మాజీ సీఎంను ప‌రామ‌ర్శించిన ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు, సినీ న‌టుడు చిరంజీవి

హైద‌రాబాద్‌లోని సోమాజిగూడ య‌శోధ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎంను సోమ‌వారం ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. య‌శోధ ఆస్ప‌త్రి కి చేరుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడారు. చికిత్స కు సంబంధించిన వివ‌రాల‌ను డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవ‌డానికి ఎన్ని రోజులు ప‌డుతుంద‌నేది అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం చంద్ర‌శేఖ‌ర్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని చంద్ర‌బాబు ప్రార్థించారు. ఈ నెల 7 కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లిలోని త‌న ఫామ్‌హౌజ్‌లో ఆయ‌న జారిప‌డ్డ విష‌యం తెలిసిందే.

సినీ న‌టుడు, చిరంజీవి, తెలంగాణ ఉపముఖ్య‌మంత్రి ఆర్థిక శాఖ మంత్రి సోమ‌వారం య‌శోద ఆస్ప‌త్రిలో ప‌రామ‌ర్శించారు.

 

 

Image

 

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే

హిందువుల క‌ల నిజం కాబోతున్న‌ది : వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ క‌విత

రేవంత్ అన్నా అని పిల‌వ‌గానే.. మ‌హిళ స‌మ‌స్య విన్న సీఎం

ఉర్ల‌గ‌డ్డ‌.. ఉల్లిగ‌డ్డ.. పొటాటోను ఏమంటారు..? వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *