Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన‌ బ‌స్సు..

Karnataka Bus Accident

Karnataka Bus Accident”  ఫ్ల‌యిఓవ‌ర్‌పైన ముందు వెళ్తున్న కారును త‌ప్పించ‌బోయి (rtc bus)  ఆర్టీసీ బ‌స్సు రెయిలింగ్ కు గుద్ది ప్ర‌మాద‌క‌రంగా వేలాడింది. ఈ ఘోర ప్ర‌మాదం (Karnataka )క‌ర్ణాట‌క‌లో ఆదివారం ఉద‌యం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు గాయ‌ప‌డ్డారు.

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటక – తుమకూరు రోడ్డు సమీపంలో (Flyover) ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయిన (rtc bus) ఆర్టీసీ బ‌స్సు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను గుద్దింది. అదుపుత‌ప్పి మరో (Flyover)  ఫ్లైఓవర్ పైకి బ‌స్సు దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు గాయపడ్డారు. గాయ‌ప‌డ్డ వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.ఈ వీడియోను తెలుగు స్క్రైబ్ వారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

 

Taiwan Parlement”పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు

Khammam Cirme News” ఆస్తి కోసం క‌న్న‌తల్లిని, క‌న్న‌ కూతుళ్ల హ‌త్య

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Fire Accdent” బ‌స్సు ద‌గ్ధం.. కాలిబూడిదైన‌ 8 మంది..

Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం ప్లాన్‌

Bull Viral video” ఫోన్ ఆడిక్ష‌న్ ప్రాణం మీద‌కు తెచ్చింది. కుళ్ల‌పొడిచిన ఎద్దు.. వీడియో వైర‌ల్

 

North korea” రెడ్ క‌ల‌ రెడ్ క‌ల‌ర్ లిప్‌స్టిక్‌పై ఉత్త‌ర కొరియాలో నిషేధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *