Arkandla”
నిలిచిపోయిన రవాణా…
శంకరపట్నం : డిసీ ప్రతినిధి
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అర్కoడ్ల వాగు నీటి ప్రవాహంతో పొంగిపొర్లడంతో ప్రయాణం నిలిచిపోయింది. ఈ సందర్భంగా ప్రయాణికులు గ్రామస్తులు మాట్లాడారు. రెండు రోజులుగా మండలంలో వర్షం కురవడంతో అర్కoడ్ల వాగు నీటితో పొంగిపొర్లుతుందని అర్కoడ్ల వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రయాణికుల గ్రామస్తుల కష్టాలు తీర్చాలని కోరుచున్నారు.
Arkandla” పొంగి పొర్లుతున్న అర్కoడ్ల వాగు…
