Karimnagar” శంకరపట్నం, డీసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం పరామర్శించారు.
వారంరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యనారాయణ రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్‌లోని వాల్మీకి నగర్‌లో గల వారి నివాసానికి వెళ్లి రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదివారం మృతికి గల కారణాలు ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
బండి సంజయ్‌తో పాటు పరామర్శకు వచ్చిన వారిలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్ ఉన్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతిచూడా ఎమ్మెల్యేను పరామర్శించారు.
మీ కిచెన్‌ని క్లియర్‌గా & క్లీన్‌గా ఉంచండి!
✨ Homeor ఎయిర్‌టైట్ స్టోరేజ్ కంటైనర్స్ – నేటి ఆఫర్‌లో!
సెట్ ఆఫ్ 6 (1500ML) బ్రౌన్ కలర్ జార్స్
ఎయిర్‌టైట్ లాక్ – ఫ్రెష్‌నెస్‌ని లోపలే ఉంచండి
క్లియర్ లుక్ – లోపల ఏమున్నదో స్పష్టంగా కనిపిస్తుంది
స్టాకబుల్ డిజైన్ – స్పేస్ సేవింగ్ & ఫ్రిజ్ స్టోరేజ్‌కి పర్‌ఫెక్ట్
✅ 100% ఫుడ్ గ్రేడ్ & BPA ఫ్రీ ప్లాస్టిక్
వాడగల సామగ్రి:
➡️ బియ్యం, పప్పులు, సీరియల్స్, టీ, కాఫీ, పాస్తా, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ & మరెన్నో…
ధర: ₹699/- మాత్రమే (59% తగ్గింపు)
➡️ ఒక్క పీస్ ₹116.50 కి వచ్చేస్తుంది!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/4n4CgsEలింక్ పై క్లిక్ చేయండి
