Sunday , 8 September 2024
Breaking News
Bjp Mp list

Bjp Mp list” బీజేపీ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు..

Bjp Mp list”  రాబోయే లోక్ స‌భ ఎన్నికలకు సంబంధించి (Bjp Mp list) బీజేపీ 195 మంది అభ్య‌ర్థుల‌తో తన తొలి లిస్ట్‌ను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మందికి ఈ జాబితాలో అవ‌కాశ‌మిచ్చింది. క‌రీంన‌గ‌ర్, సికింద్రాబాద్, నిజామాబాద్‌ల‌లో సిట్టింగ్‌లకు అవ‌కాశం క‌ల్పిచింది. మల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బరిలోకి దించింది. మొద‌టి జాబితాలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావ్ పేరు కనిప‌డ‌లేదు. నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మెదక్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉన్న‌ది.
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
కరీంనగర్ – బండి సంజయ్
హైదరాబాద్ – మాధవీలత
మల్కాజ్‌గిరి – ఈటల రాజేందర్
నాగర్ కర్నూల్ – భరత్ గౌడ్
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
నిజామాబాద్ – ధర్మపురి అర్వింద్
చేవేళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జహీరాబాద్ – బీబీ పాటిల్

Viral Video” క‌రెంట్ షాక్ కొడుతుందా… ఏనుగు తెలివి వేరే లెవ‌ల్‌… వీడియో వైర‌ల్

 

Gautam Gambhir” రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న: గౌత‌మ్ గంభీర్

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Helicopter At Nalgonda

Helicopter At Nalgonda”పొలాల మ‌ధ్య‌లో హెలికాప్ట‌ర్ ల్యాండ్‌.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైర‌ల్

Helicopter At Nalgonda” గాలి పెద్ద‌గా సౌండ్ అయితేనే హెలికాప్ట‌ర్ పోతుంద‌ని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆస‌క్తి చూస్తాం. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com