రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రంగపేటలో తీవ్ర విషాదం. భర్త తాగుడుకు బానిస కావడంతో మనస్తాపం చెందిన ఎలవేణి రేఖ (25), తన మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానం ప్రారంభం. బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే సంఘటనా స్థలంలోనే ఫిర్యాదు నమోదు చేసేలా ఎస్పీ మహేష్ బి. గితే కీలక చర్యలు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అప్పుల బాధతో కొడుకు బలవన్మ*రణం.. ఆ శవంపై పడి ఏడుస్తున్న తల్లికి ఏమైంది? జగిత్యాల ఆసుపత్రిలో జరిగిన ఆ గుండె తరుక్కుపోయే ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇవే. ఒకే రోజు మర*ణించిన తల్లి కొడుకులు.. గ్రామంలో విషాద ఛాయలు!
పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కంకర ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు! మొర్రాపూర్ తండాలో 10 ఏళ్ల విద్యార్థి ఇషాన్ అక్కడికక్కడే మృతి. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు.. అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ వల్లే ఈ ఘోరమా? అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. తమ్ముడి గృహప్రవేశం ముగించుకుని వస్తున్న మంచిర్యాల దంపతులు కారు కల్వర్టును ఢీకొట్టడంతో మృతి చెందారు. పూర్తి వివరాలు ఇక్కడ..
కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో దొంగల బీభత్సం. ఒకే రాత్రి 5 ఇళ్లలో భారీ చోరీ, మరో రెండు ఇళ్లలో యత్నం. హుజురాబాద్ ఏసీపి వి. మాధవి క్షేత్రస్థాయి పరిశీలన. మండల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొత్త నిబంధనలు: 25 రోజుల గడువు అమలు
గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. రెండో సిలిండర్ బుకింగ్ గడువును 21 నుండి 25 రోజులకు పెంచింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Jagityal news” “జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం. పట్టపగలే బైపాస్ రోడ్డుపై యువకుడిని కొట్టి చం*పిన దుండగులు. పాత కక్షల నేపథ్యంలోనే హ*త్య జరిగినట్లు అనుమానం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”
మహిళపై అ*త్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.