Crime NewsLatest News

ఎటు చూసినా శ‌వాల గుట్ట‌లు.. క‌న్నీళ్లు.. ర‌క్త‌పాతం

హ‌మాస్ మిలిటెంట్ల దాడుల‌తో మొద‌లైన ర‌క్త‌పాతం రోజులు గ‌డిచినా ముగియ‌డం లేదు. హ‌మాస్ ను భూస్థాపితం చేసేదాకా విశ్ర‌మించేదీ లేద‌ని ఇజ్రాయిల్ ప్ర‌తిన‌బూనింది. వాయు సేనల ద్వారా…

Crime NewsLatest News

హోట‌ళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. 13 ల‌క్ష‌లు హాం ఫ‌ట్‌

క‌న‌బ‌డ‌ని మాయ‌గాళ్లు కోట్లు కొల్ల‌గొడుతున్న‌రు. ఏదో ఓ ర‌కంగా వారి బుట్ట‌లో వేసుకుని దాచుకున్న సొమ్మును ఊదేస్తున్నారు. తాజాగా ఓ మ‌హిళ‌కు పార్ట్ టైం జాబ్ ఆఫ‌ర్…

Crime NewsLatest News

షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది క‌దా అని.. స‌జ్జ‌నార్ ట్విట్.. వీడియో వైర‌ల్‌

యువ‌త ఎంజాయ్ చేయ‌డంలో కొత్త‌ద‌నం వెతుక్కుంటుంది. కానీ అది అప్ప‌డ‌ప్పుడు ఎదుటివారిని ఇబ్బందుల‌కు గురిచేసేలా కూడా ఉంటున్నాయి. హైద‌రాబాద్ కు చెందిన ఓ యువ ప్రేమ జంట…

Crime NewsLatest News

రిటైర్డ్ నేవి ఆఫీస‌ర్‌కు సైబ‌ర్ వ‌ల.. రూ. 2.37 ల‌క్షల మోసం

రోజుకు సైబ‌ర్ మోస‌గాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వ‌ల విసిరి ల‌క్ష‌లు కొల్ల‌గొడుతున్నారు. వీరి వ‌ల‌లో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీస‌ర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37…

Crime NewsLatest News

చెరువులో దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

ఆనందంగా జ‌రుపుకోవాల్సిన పండుగ పూట సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ‌తుక‌మ్మ‌ను 9 రోజులు చెరువులో వేయ‌డం ఆన‌వాయితీ. అందుకోసం ఊర చెరువులో చెత్తా చెదారం…

Crime NewsLatest NewsNews

లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్

తెలంగాణాలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది. ఎక్క‌డిక‌క్క‌డ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్ర‌మాల‌కు తావులేకుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ క్ర‌మంలో 22 బాక్సుల్లో రూ.…

Crime NewsLatest News

బోర‌బండ‌లో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సూసైడ్ చేసుకున్న త‌ల్లి.. బోయినిప‌ల్లిలో పిల్ల‌ల‌ను  చంపి తండ్రిఆత్మ‌హ‌త్య

శుక్ర‌వారం హైద‌రాబాద్ లో రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి క‌న్న‌వారు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోర‌బండ‌కు చెందిన జ్యోతి ప్ర‌భుత్వ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ది.…

Crime NewsLatest News

ప‌శువులు అమ్ముతాన‌ని చెప్పి.. కండ్ల‌ల్లో కారం కొట్టి.. రూ. 80 వేలు అప‌హ‌ర‌ణ‌

త‌న ద‌గ్గ‌ర  ప‌శువులు ఉందని అమ్ముతాన‌ని చెప్పి ఓ ప‌శువుల వ్యాపారిని బైక్ పై ఎక్కించుని కొద్దిదూరం వెళ్లాక కండ్ల‌ల్లో కారం కొట్టి వ్యాపారి వ‌ద్ద ఉన్న రూ.…

Crime NewsLatest News

డ‌బ్బుల వివాదం.. అత్తను గ‌న్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

డ‌బ్బుల వివాదం చినికి చినికి ఓ హ‌త్య‌కు దారితీసింది. కోపోద్రిక్తుడైన అల్లుడు అత్త‌ను రివాల్వ‌ర్‌తో కాల్చి చంపిన ఘ‌ట‌న హ‌న్మ‌కొండ జిల్లా గురువారం చోటు చేసుకుంది. హ‌న్మ‌కొండ…

Crime NewsLatest News

‘మ‌హా ‘మ‌ర‌ణాలు 24 గంట‌ల్లో 9 మంది.. 8 రోజుల్లో 108 మృతి

మ‌న పొరుగు రాష్ట్రం మ‌హారాష్ట్ర‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణాలు విల‌య తాండ‌వం చేస్తోంది. కార‌ణాలు ఏవైనా వ‌ర‌సుగా రోగులు మృతి చెందుతున్నారు. నాందేడ్ ప్ర‌భుత్వ ద‌వాఖానాలో 48…