Saturday , 19 October 2024
Breaking News

Latest News

హెల్మెట్లో పాము.. అచ్చం ఆ క‌లర్‌లోనే ఉంది.. వీడియో వైర‌ల్

అప్పుడ‌ప్పుడు ద్విచ‌క్ర‌వాహ‌నాల్లో పాము దూరిన వీడియోలు చూస్తుంటాం. కానీ ఇక్క‌డ పాము హెల్మెట్లో దాక్కుందో తెలుసా.. హెల్మెట్లో.. అవును నిజ‌మే.. బండికి త‌గిలించిన హెల్మెంట్లో నుంచి వింత …

Read More »

క‌దులుతున్న రైలులో బోల్డ్ డ్యాన్స్‌… అందుకేనా రేట్లు పెంచేది వీడియో వైర‌ల్

ఈ మ‌ధ్య‌కాలంలో క‌దులుతున్న రైలులో చిత్ర విచిత్ర ప‌నులు చేయ‌డం కామ‌న్ అయిపోయింది. ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో పెట్టి వైర‌ల్ అవుతున్నాయి… వాటి మీద నెటిజ‌న్లు …

Read More »

భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు కర్ణాటక హై కోర్టు కీలక వ్యాఖ్యలు

భ‌ర్త‌కు సంబంధించిన వ్య‌క్తి గ‌త వివ‌రాలు భార్య‌కు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని క‌ర్ణాఖ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వివాహ బంధంలో ఉన్నంత మాత్ర‌న భ‌ర్త ప‌ర్స‌న‌ల్ …

Read More »

పోలింగ్ నాడు అంద‌రికీ సెలవు … ప్రభుత్వ,ప్రైవేట్‌ సంస్థలు విధిగా సెలవు ఇవ్వాలి

తెలంగాణలో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైంది. గురువారం (నవంబర్ 30) న తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్ర‌మంలో 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని …

Read More »

ఓట్లు దండుకోవాల‌న్న దురాశే కానీ రైతుల‌కు మేలు జర‌గాల‌న్న ఉద్దేశం లేదు.. రేవంత్‌రెడ్డి

యాసంగి కాలానికి సంబంధించిన రైతు బంధు డ‌బ్బుల‌కు 28 తేదిన ఈసీ అనుమ‌తిచ్చిన తాజాగా సోమ‌వారం (న‌వంబ‌ర్ 27)న ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌విష‌యం తెలిసిందే. దీనిపై …

Read More »

రైతు బంధుకు బ్రేక్ ఈసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

యాసంగి సాగు కు సంబంధించిన రైతు బంధును 28 లోపు రైతుల ఖాతాల్లో నిలిపి వేయాల‌ని రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అనుమ‌తిచ్చిన విష‌యం …

Read More »

దానికోస‌మే తండ్లాతున్నాం.. జగిత్యాల‌లో కేసీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్

తెలంగాణాను తెచ్చిన పేరే ఆకాశమంతా పెద్ద‌ది. దాన్ని మించిన ప‌ద‌వి ఉన్న‌దా.. ఇంత‌క‌న్నా ఏంగావాలే.. క్లియ‌ర్‌గా చెబుత‌న్న సీఎం కేసీఆర్ జ‌గిత్యాల‌లో ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. అయినా మీరు …

Read More »

రైళ్లోనే చెప్పుతో చిత‌క‌బాదిన యువ‌తి వీడియో వైర‌ల్

ఒంట‌రిగా ఆడ‌వాళ్లు.. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు.. కొంత మంది కేటుగాళ్లు, ఆక‌తాయిలు రెచ్చిపోతారు. అస‌భ్య‌కర చేష్టలు చేస్తూ వ్యంగంగా మాట్లాడుతారు. అటువంటి ఘ‌ట‌నే ఓ రైళ్లో జ‌రింగింది. …

Read More »

సిమెంట్ లారీ బోల్తా ఆరుగురు మృతి

సిమెంట్ లారీ బోల్తా ప‌డి ఆరుగు మృతి చెందిన ఘ‌ట‌న అల్లూరి జిల్లాలో శ‌నివారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. చిత్ర కొండ నుంచి జ‌డంబోకు లారీ …

Read More »

బ‌ర్త్ డే కు దుబాయి తీసుకెళ్ల‌లేద‌ని భ‌ర్త‌ను చంపింది.

క్ష‌ణికావేశంలో క‌ట్టుకున్న వారిని క‌డ‌తేర్చుతున్న ఘ‌ట‌న‌లు రోజూ చూస్తూనే ఉంటాం.. అటువంటి పునేలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. పుట్టిన రోజుకు దుబాయ్ తీసుకెళ్లాల‌న్న భార్య కోరిక‌ను నిరాక‌రించ‌డంతో …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com