Thursday , 21 November 2024

News

ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష ఫీజు తేది ఎప్ప‌టి నుంచి అంటే..?

టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ విడుద‌లయ్యింది. 2024 మార్చిలో ప‌దోత‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష ఫీజును వ‌సూళ్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల డైరెక్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో …

Read More »

నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన నామినేష‌న్ల‌ను నేటి (శుక్ర‌వారం) నుంచి ప్రారంభం కానుకున్నాయి. అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసేందుకు నేడు (న‌వంబ‌ర్ 3) నుంచి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు …

Read More »

బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..

తెలంగాణాలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను గురువారం విడుద‌ల చేసింది. మొత్తంగా 35 మందితో ఈ జాబితాను విడుద‌ల చేసింది. …

Read More »

నాభ‌ర్త‌ను చంపేయి.. సింగ‌రేణి ఉద్యోగం చేసుకుందాం

వివాహేత‌ర సంబంధాలు ప‌చ్చ‌ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఏచోటా వివాహేతర సంబంధాల‌తో క‌ట్టుకున్న‌వారిని హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ల‌ను చూస్తూనే ఉన్నాం. తాజాగా పెద్ద‌ప‌ల్లి జిల్లాలో మ‌రో …

Read More »

చంద్ర‌బాబుకు బెయిల్

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో అరెస్ట‌యి జ్య‌డిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు నాలుగు వారాలపాటు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు మంగ‌ళ‌వారం తీర్పు …

Read More »

కరీంనగర్‌ కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, సీపీ గా అభిషేక్ మ‌హంతి

కరీంనగర్ నూత‌న కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, నూత‌న పోలీస్‌ కమిషనర్‌గా అభిషేక్‌ మహంతి నియామకమయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. …

Read More »

ప్రజల మౌలిక సమస్యల్ని మేనిఫెస్టో పెట్టాలి

 డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని దాసు డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ …

Read More »

గీ శాత కాని ప‌నులేంది కేసీఆర్ వార్నింగ్

చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, వెద‌వ‌లు, ప‌నిచేసే శాత‌గాక ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ద‌మ్ములేక హింస‌కు, దాడుల‌కు దిగ‌జారుతున్నార‌ని కేసీఆర్ అన్నారు. దుబ్బాక ఎమ్యెల్యే అభ్య‌ర్థిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై సీఎం కేసీఆర్ …

Read More »

ఓటు అనేది బ్ర‌హ్మాస్త్రం : కేసీఆర్

ఓటు అనేది ఓ బ్ర‌హ్మాస్త్ర‌మ‌ని, దానిని స‌రిగ్గా వాడుకుంటే త‌ల‌రాతలు మారుతాయ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ లో సోమ‌వారం …

Read More »

రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష ఎక్స్ గ్రేషియా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆదివారం రాత్రి జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన వారికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌వారు …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com