cine actor Hema” న‌టి హేమ‌కు బెయిల్ మంజూరు

cine actor Hema”  బెంగుళూరు జైలు నుంచి సినీ న‌టి హేమ శుక్ర‌వారం (జూన్ 14న) విడుద‌ల‌య్యారు. బెంగుళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో న‌టి (actor Hema) హేమ‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. గ‌త నెల‌లో బెంగుళూరు శివారులో జ‌రిగిన రేవ్ పార్టీ కేసులో డ్ర‌గ్స్ తీసుకుంద‌న్న మేర‌కు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. దీంతో ఆమెకు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆమెకు మెయిల్ మంజూర‌య్యింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండ‌ని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు

Ap ministers” ఏపీలో మంత్రుల‌కు కేటాయించిన శాఖ‌లివే..

Hanmakonda Viral news” 5 గంట‌లుగా చెరువులో శ‌వం ఉంద‌ని పోలీసుల‌కు ఫోన్.. బ‌య‌ట‌కు తీసేందుకు చేతిని ప‌ట్టుకోగానే షాక్

Ice Cream” దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు

Viral Video” పది మందిలో పాము చావదు.. ఉదాహ‌ర‌ణ‌ ఇదేనేమో..! ఏమంటారు..? వీడియో వైర‌ల్

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *