Sunday , 8 September 2024
Breaking News
Delhi Metro Viral Video

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Delhi Metro Viral Video”ఇటీవ‌లి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్త‌ల్లో నిలుస్తున్న‌ది. కొంత మంది సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయ్యేందుకు యువ‌త వింత పోక‌డ‌లకు పోతోంది. పిచ్చి చేష్ట‌ల‌కు సంబంధించిన (Viral Video) వీడియోలు త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. న‌డుస్తున్న(Delhi Metro) మెట్రోల్లో ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్ వంటివి చేస్తుండ‌డంతో ప్ర‌యాణికుల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్న‌ది. ప్ర‌స్తుతం మ‌రో (Viral Video)వీడియో వైర‌ల్ అవ‌తున్న‌ది. ఓ యువ‌తి (Delhi Metro) ఢిల్లీలోని మెట్రో రైల్లో బెల్లి డ్యాన్స్ చేస్తూ వార్త‌ల్లో నిలిచింది. ఆ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను manishadancer01 అనే ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుండ‌డంతో ప్ర‌యాణికులంతా ఆమె వైపు చూస్తుండి పోయారు. దీనిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దేశ రాజ‌ధానిలోని (Delhi Metro) మెట్రోల్లో రోజు రోజుకు వింత ప‌నులు, విచిత్ర చేష్ట‌ల‌తో వార్త‌ల‌కెక్కుతుంది. ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఇటువంటి ప‌నులు మాత్రం ఆగ‌డం లేదు.

 

View this post on Instagram

 

A post shared by manishadancer (@manishadancer01)

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Bhadradri Kothagudem” భద్రాద్రి జిల్లాలో ఘోరం.. నిర్లక్ష్యానికి మూడేండ్ల చిన్నారి మృతి

Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైర‌ల్

Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మృతి చెందిన ప్ర‌ముఖులు వీరే.. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రంటే..

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన‌ బ‌స్సు..

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

About Dc Telugu

Check Also

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” పాముతో చెల‌గాటం.. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు.. వీడియో వైర‌ల్

Viral Video” సెల్పీ మోజో.. స‌ర‌దాగా ట్రయి చేద్దామ‌నుకుంటారో తెలియదు కానీ ఉత్తుపుణ్యానికే ప్రాణాలు పొగొట్టుకుంటుర్రు చాలా మంది. అటువంటి …

Amazon Offers

Amazon Offers” అతిత‌క్కువ ధ‌ర‌లో వినాయ‌కుడి డెక‌రేష‌న్స్‌.. అమెజాన్లో 50 శాతం త‌గ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..

Amazon Offers”  కాసేప‌ట్లో వినాయ‌కుడి పండుగ మొద‌ల‌వనున్న‌ది. భ‌క్తులు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌రు. గ‌ణ‌నాథుడి రాక‌ను ఘ‌నంగా జ‌రుపుకునేందుకు ఏర్పాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com