Kurnool bus accident” ప్ర‌యివేట్ వోల్వో బస్సు బోల్తా.. ఇద్దరు పిల్లలు మృతి

Kurnool bus accident

Kurnool bus accident” ప్ర‌యివేట్ వోల్వో బస్సు బోల్తాప‌డి ఇద్ద‌రు పిల్ల‌లు మృతి చెందిన ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లా కొడుమూరు స‌మీపంలో గురువారం తెల్ల‌వారు జామున చోటు చేసుకుంది. ఇద్ద‌రు పిల్లలు మృతి చెందారు. మ‌రో 35 మందికి గాయాల‌య్యాయి. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు ల‌క్ష్మీ(13), గోవ‌ర్ధిని (9) మృతి చెందారు. మ‌రో 35 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోపల చిక్కుకున్న ప్రయాణీకులను స్థానికులు కాపాడారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వారిని సమీపంలోని ద‌వాఖానాకు త‌ర‌లించారు.

ఇవి కూడా చ‌దవండి

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Bhadradri Kothagudem” భద్రాద్రి జిల్లాలో ఘోరం.. నిర్లక్ష్యానికి మూడేండ్ల చిన్నారి మృతి

Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మృతి చెందిన ప్ర‌ముఖులు వీరే.. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రంటే..

Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన‌ బ‌స్సు..

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *