Insect Viral Video” దాడి నుంచి తప్పించుకోవాలనుకుంటే వెంటపడి మరి దాడి చేస్తారు. అది మనుషులైన జంతువులైనా ఒక్కసారి ఎదురుతిరిగితే తోక ముడుస్తారు. అటువంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. ఓ తొండకును ఎదురుపడిన కీటకాన్ని తినాలనినోట అందుకోబోయింది. గంతే అలెర్ట్ అయిన ఆ కీటకం ముందు కాళ్లతో ఆ తొండ నోరు అదిమి పట్టింది. తొండ విదిలించుకోవాలని చూసిన కీటకం మాత్రం వదలలేదు. కీటకం తొండ నోరునుకొరుకుతూ చంపేసింది. ఈ వీడియోను @AMAZlNGNATURE అనే వారు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి What lesson did you learn frofrom this? దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారని క్యాప్షన్ రాశారు.
What lesson did you learn from this? pic.twitter.com/a7b1CURSxb
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 30, 2024
ఇవి కూడా చదవండి
Kcr Annadata Tour” కేసీఆర్ అన్నదాత భరోసా.. షెడ్యూల్ ఇదే..
Tiger Viral Video” ఏనుగును చూసి దాక్కున్న పులి.. వీడియో వైరల్
Francis Scott Key Bridge” ఓడ ఢీకొట్టడంతో కూలిపోయిన అతిపెద్ద బ్రిడ్జి.. వీడియో రికార్డు