Tuesday , 28 January 2025
Breaking News
Ganja

Ganja”పట్టుబడ్డ 2043 కిలోల గంజాయి దహనం

Ganja” 2043 కిలోల ప‌ట్టుబ‌డ్డ గంజాయిని శుక్ర‌వారం న‌ల్గొండ పోలీసులు కాల్చివేశారు. న‌ల్గొండ జిల్లాలోని ప‌లు పోలీస్ స్టేషన్ల‌ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లం గుమ్మ‌ళ్ల‌బావి గ్రామంలో శుక్ర‌వారం ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షణలో పోలీసులు దహనం చేశారు.  ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన సుమారు రూ.5.10 కోట్ల విలువ చేసే గంజాయిని కోర్టు అనుమతులతో దహనం చేశామన్నారు. డ్ర‌గ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. డ‌గ్స్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేసేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Harsih rao” రాజీనామాప‌త్రంతో గ‌న్‌పార్క్‌కు హ‌రీశ్‌రావు..

Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

Helicopters Collided” గాలిలో ఘోర ప్ర‌మాదం..రెండు హెలికాప్ట‌ర్లు ఢీ.. షాకింగ్ వీడియో

About Dc Telugu

Check Also

28.01.2025 D.c Telugu Cinema

Trade Finance Officer 2025 Online

SBI Jobs” ఎస్‌బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు.. ఏదైనా డిగ్రీతో.. ద‌ర‌ఖాస్తు చేయండి ఇలా…

SBI Jobs” స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఆసక్తి …

BEL”భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో 350 ఉద్యోగాలు..

BEL” భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ప్రొబేషనరీ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 350 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. భారత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com