Ts Inter Results” రేపు ఇంటర్‌ ఫలితాల వెల్లడి

Ts Inter Results

Ts Inter Results” ఇంటర్మీడియ‌ట్ ఫలితాలు 24 ఎప్రిల్ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం, ద్వితీయ సంవ‌త్స‌రాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో (Ts Inter Results) ఇంట‌ర్మీడియ‌ట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తారీఖు వరకు కొనసాగాయి. టూ ఇయ‌ర్స్ కలిపి మొత్తం 9,80,978 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు. ఈ నెల 10వ తారీఖు వరకు మూల్యాంకణం పూర్త‌య్యింది. (Ts Inter Results) రిజ‌ల్ట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్కుల నమోదుతో పాటు టెక్నిక‌ల్‌గా ఇబ్బందులు ఏర్ప‌డ‌కుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. విద్యార్థులు రాసిన జవాబపత్రాలను మూడు సార్లు పరిశీలించి కోడింగ్‌, డీకోడింగ్‌ పక్రియ ద్వారా పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పోయిన ఏడాది మే 9న (Ts Inter Results) రిజ‌ల్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడు 15 రోజుల ముందే ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Ts Inter Results” రేపు ఇంటర్‌ ఫలితాల వెల్లడి

Vrial Video” బుడ్డోడి వంట‌కు ఫిదా.. వీడియో వైర‌ల్

Tsrtc News” ఆర్టీసీ మ‌రో గుడ్ న్యూస్.. రాముల‌వారి త‌లంబ్రాల బుకింగ్ గ‌డువు పొడ‌గింపు

Odisha Boat Accident” 57 మంది ఉన్న బోటు బోల్తా…

CM Revanth reddy” కేటిఆర్ మీ కారును పాత ఇనుముకు అమ్ముకోవలసిందే ః సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *