Jayashankar Jayanti: ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు…

Jayashankar Jayanti:  శంకరపట్నం డిసీ ప్రతినిధి
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కే సురేఖ మాట్లాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, తాసిల్దార్ కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించినట్లు తాసిల్దార్ సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రత్యూష, కార్యాలయం సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు..

 

 

అమెజాన్లో కొనేందుకు లింక్ పై క్లిక్ చేయండి.. https://amzn.to/45mPglW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *