Sunday , 15 December 2024
Breaking News
Bhratiyudu-2"

Bhratiyudu -2″ భారతీయుడు-2 విడుదలకు సిద్దం

Bhratiyudu -2″ భారతీయుడు 2’తో (Kamal hasan) కమల్‌హాసన్ సినీల‌వ‌ర్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. క‌మ‌ల్ హాస‌న్ హీరోగా నటించిన ఈ సినిమాను శంకర్‌ తెరకెక్కించిన విష‌యం తెలిసిందే. 28ఏండ్ల క్రితం వ‌చ్చిన భార‌తీయుడు సినిమా విజయవంతమైన కొనసాగింపుగా (Bhratiyudu -2) (Bhratiyudu -2) భార‌తీయుడు-2 రూపొందింది.

Bhratiyudu

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ సంస్థలు జాయింట్‌గా నిర్మించాయి. కాజల్ హీరోయిన్‌గా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్దార్థ్‌, బ్రహ్మానందం తదితరులు ఇంపార్టెంట్ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జులై 12న రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో చెన్నైలో ఇటీవల సాంగ్స్ విడుదల వేడుక నిర్వహించారు. ఈవేడుక‌కు శింబు, లోకేశ్‌ కనగరాజ్‌, నెల్సన్‌, ఏఎం రత్నం తో పాటు ప‌లువురు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కమల్‌హాసన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనిరుధ్‌, గుల్షన్‌ గ్రోవర్‌, రకుల్‌, కాజల్ బాబీ సింహా, జ్ఞానాంబిక, బ్రహ్మానందం, తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన ప‌డ్డ‌ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

MP Crime News” దారుణం.. తండ్రిని, తమ్ముడిని చంపి.. శరీరాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన‌ 15 ఏండ్ల‌ బాలిక.. రెండు నెలల తర్వాత బాలికను అరెస్ట్ చేసిన పోలీసులు

Viral Video” ప‌ది ప‌రీక్ష‌లు ప‌దిసార్లు రాసి పాస‌య్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో

Pushpa-2″పుష్ప-2…సూసేకి అగ్గిరవ్వ పాట విడుదల

Snake Viral Video” వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో ముప్పైకి పైగా పాములు.. వీడియో వైర‌ల్

Kashmir Real Heros” నిజ‌మైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువ‌కులు.. వీడియో వైర‌ల్

Elephant Viral Video” మ‌నిషి ద‌ప్పిక తీర్చిన ఏనుగు.. వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ దే

Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంద‌ని సుడా చైర్మెన్ కోమ‌టిరెడ్డి న‌రేంద‌ర్ రెడ్డి …

HONOR 5G Phones

HONOR 5G Phones” హాన‌ర్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు.. 16 వ తేది వ‌ర‌కే త‌గ్గింపు

HONOR 5G Phones”  మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా.. అయితే హాన‌ర్ ఫోన్ల‌ను ఒక‌సారి ప‌రిశీలించండి. అతి త‌క్కువ …

Sony TV

Sony TV” సోనీ 139 సెం.మీ (55 ఇంచుల‌) బ్రావియా 2 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ

Sony TV”  సోనీ 139 సెం.మీ (55ఇంచుల‌) బ్రావియా 2 4K అల్ట్రా హెడీ స్మార్ట్ ఎల్ ఈడీ గూగుల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com